PDPL: పెద్దపల్లి నుంచి పెంచికల్ పేట్ మీదుగా ఆర్టీసీ బస్సు నడపాలని సర్పంచ్ మాధవి కోరారు. పెద్దపల్లి నుంచి గోదావరిఖనికి వెళ్లే బస్సును గ్రామం మీదుగా నడపాలని ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం అందజేశారు. గ్రామం నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారని, బస్సు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. త్వరగా సౌకర్యం కల్పించాలన్నారు
తెలంగాణ
ఆర్టీసీ బస్సు నడిపించాలని వినతి


