హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ వాహనాల్లో డీజిల్ చోరీ.. ఇద్దరిపై కేసు

JGL: జగిత్యాల మున్సిపల్ చెత్త వాహనాల్లో డీజిల్ దొంగిలిస్తున్న అవుట్‌సోర్సింగ్ డ్రైవర్లు బొమ్మన అనిల్ కుమార్, కట్కూరి నాగరాజులపై కేసు నమోదైంది. మంగళవారం వీరిని శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిరణ్ పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు గతంలోనూ చోరీకి పాల్పడ్డారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసిన వెల్లడించారు.