SRPT: ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కరించాలని కోరుతూ బుధవారం డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణకు సూర్యాపేట కార్యాలయంలో తుంగతుర్తి మండల ఆశా కార్యకర్తలు వినతి పత్రం అందించారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తల సంఘం మండల అధ్యక్షురాలు జయమ్మ మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.
తెలంగాణ
'ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి'


