NLG: వినాయక ఉత్సవాలను నల్గొండ జిల్లా ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. బుధవారం నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నిమజ్జన ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి వినాయక విగ్రహాన్ని పోలీసుల వద్ద తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు.
తెలంగాణ
గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్


