ASF: కాగజ్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో 4 క్వింటాళ్ల PDS బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని ఎన్పోఫోర్సమెంట్ అధికారులు పట్టుకున్నారు. DT రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి బియ్యంతో పాటు ఆటోను సీజ్ చేశారు. నిందితుడిగా MD. అస్లాం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. PDS బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ
4 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత.. కేసు నమోదు


