MNCL: మంచిర్యాల పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ACP ప్రకాష్ లాడ్జ్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ లాడ్జీలలో తప్పనిసరిగా నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. లాడ్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక కార్యకలాపాలకు వేదిక కాకూడదని, నిరంతరం పోలీసులు పర్యవేక్షణ ఉందని తెలిపారు.
తెలంగాణ
చెడు పనులకు లాడ్జీలు వేదిక కాకూడదు: ACP


