హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు దేవరకద్ర నియోజకవర్గంలో బైక్ ర్యాలీ

MBNR: నేడు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఉంటుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల విజయవంతమైన పనుల సందర్భంగా ఈ ర్యాలీ ఉంటుందన్నారు. ర్యాలీకి ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు.