MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్ల మండలంలో పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 11:30 గంటలకు మండలంలోని పలు గ్రామాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. బూరుగుపల్లి, కిష్టం పల్లి, నుసురుల్లాబాద్, చర్లపల్లి, తంగేళ్లపల్లి, కరవగడ్డపల్లి, అల్వాన్పల్లి, గంగాపూర్, తదితర గ్రామాలలో పాల్గొంటారన్నారు.
తెలంగాణ
నేడు జడ్చర్లలో పర్యటించనున్న ఎమ్మెల్యే


