MBNR: మాజీ ఎంపీ పీ. మధు సతీమణి కామ్రేడ్ సుమతి ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వారి నివాసానికి చేరుకుని సుమతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లెఫ్ట్ భావజాలంతో కామ్రేడ్ సుమతి మహిళా సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ
మాజీ ఎంపీ కుటుంబాన్ని పరామర్శించిన మాజీమంత్రి


