MDK: జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాబోయే గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైతులు, వాహనదారులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షాలు


