హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్మీ జవాన్లకు ఆత్మీయ సత్కారం

SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాను ఆత్మీయ సత్కారం నిర్వహించారు. దేశ రక్షణలో అంకితభావంతో సేవలందిస్తున్న జవాన్ల కోసం ఏర్పాటు చేసిన తేనీటి విందులో ప్రముఖ కవి, బహుభాషావేత్త, 'మై గిఫ్ట్' రూపశిల్పి డా. పెరుక రాజు పాల్గొని జవాన్‌ను అభినందించారు. దేశసేవతో పాటు మానవత్వం, ఆత్మీయతను పంచుకోవడంలోనే జీవిత సార్థకత ఉందని ఆయన తెలిపారు