హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక

SRD: జిల్లాలో రాబోయే గంటల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించే సూచనలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వాహనదారులు వాతావరణ పరిస్థితులను గమనించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.