హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘సర్' నోటీసుల నిబంధనతో ఓట్లు గల్లంతయ్యే ఛాన్స్!

VKB: ఉపాధి కోసం వలస వెళ్లిన వారికి 'సర్' (SIR) నోటీసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నోటీసు అందుకున్న వ్యక్తి స్వయంగా హాజరై ధ్రువపత్రాలు సమర్పించాలనే నిబంధన ఉండటంతో ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడింది. దూర ప్రాంతాల్లో ఉన్నవారు వెంటనే రాలేని పరిస్థితి ఉన్నందున, కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు అందజేసే వెసులుబాటు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.