SDPT: శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 4న కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు ఉట్టి కొట్టు మహోత్సవం, మధ్యాహ్నం 2:30 గంటలకు గంగరేగు చెట్టు వద్ద పెద్ద పట్నం వేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పొందాలని కోరారు.
తెలంగాణ
కృష్ణాష్టమికి కొమురవెల్లి మల్లన్న ఆలయం సిద్ధం


