JGL: ప్రయాణికుల సౌకర్యార్థం నేటి నుంచి మెట్‌పల్లి-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మధ్య రాజధాని ఏసీ బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ హరి తెలిపారు. మధ్యాహ్నం 12.30, రాత్రి 11 గంటలకు కామారెడ్డి మీదుగా, రాత్రి 8.25 గంటలకు కరీంనగర్ మీదుగా బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 9, 9.45 గంటలకు, రాత్రి 10.30 గంటలకు మెట్‌పల్లికి చేరుకుంటాయని తెలిపారు.
తెలంగాణ
మెట్‌పల్లి నుంచి ఎయిర్‌పోర్టుకు ఏసీ బస్సులు


