హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాదా బైనామా పేరిట దోపిడీ

SDPT: సాదా బైనామా క్రమబద్ధీకరణ సాకుతో ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎకరానికి రూ. 23 వేల నుంచి రూ. 26 వేల దాకా వసూలు చేసినా పాస్‌పుస్తకాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. భూ భారతిలో నమోదు కాకపోవడంతో రైతుబంధు, రైతుబీమా, ఎరువులు పొందలేక రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని మండిపడ్డారు.