హైదరాబాద్: 28°C
తెలంగాణ

SUలో రెండు రోజుల ఫార్మసీ వర్క్‌షాప్ ప్రారంభం

KNR: శాతవాహన విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలలో డిగ్రీ విద్యార్థుల అకడమిక్ ఎంపవర్‌మెంట్‌లో భాగంగా ‘క్రొమాటోగ్రఫీ ఇన్ డ్రగ్ డిజైన్ అండ్ క్వాలిటీ కంట్రోల్’పై రెండు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. ప్రిన్సిపల్ డా. శ్రీశైలం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వీసీ ఉమేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనురాగ్ వర్సిటీ ప్రొఫెసర్ కిరణ్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు.