హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి'

NZB: జాతీయ సైబర్ జాగృక్త దివస్ సందర్భంగా ఓ డిగ్రీ & పీజీ కళాశాలలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. CP సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ‘అప్రమత్తతే రక్షణ- ధ్రవీకరణే భద్రత-అవగాహనే ఆయుధం’ అని పిలుపునిచ్చారు. ఇటీవల NZBలో ఓ వ్యాపారి IPO పెట్టుబడి పేరుతో రూ.80 లక్షలు మోసపోయారని, నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, వాట్సాప్ గ్రూపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.