హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీపై సొంత పార్టీ ఎమ్మెల్యే విమర్శలు

బెంగాల్‌లో బీజేపీపై సొంత పార్టీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు కొందరు నేతలు సొంత ప్రచారంలోనే మునిగిపోతున్నారని విమర్శించారు. మళ్లీ పుంజుకోనేందుకు యత్నిస్తున్న సీపీఐకు కౌంటర్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల కంటే రీల్స్ చేయడం, ఫాలోవర్లను పెంచుకోవడంలో బిజీగా ఉంటున్నారని దుయ్యబట్టారు.