ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనా వైఫల్యాలను ఎండగట్టేందుకు సీపీఐ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలోని చారిత్రక రామ్ లీలా మైదానంలో సీపీఐ భారీ ర్యాలీని నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సమరశంఖం పూరించనున్న ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సహా పలువురు పార్టీ కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
వార్తలు
మోదీ 12 ఏళ్ల పాలనా వైఫల్యాలపై ర్యాలీ


