KMR: రాజంపేట మండలంలోని పెద్దయపల్లి గేట్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కాట్రియాలకు చెందిన కుమ్మరి లింగం (60)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
తెలంగాణ
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి!


