హైదరాబాద్: 28°C
తెలంగాణ

జెడి సిరికొండ వెంకటయ్యకు సన్మానం

మెదక్ జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీగా సేవలందించి పదవీ విరమణ పొందిన సిరికొండ వెంకటయ్యను జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో అభినందించారు. ఘన సన్మానం అందుకున్న ఆయనకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండి మల్లేష్, కిష్టయ్య, సత్యం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.