హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌లో నేటి కూరగాయలు ధరలు ఇలా!

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో మంగళవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ. 30,వంకాయ 36,బెండకాయ రూ. 20,పచ్చిమిర్చి 40,కాకరకాయ 26,సొరకాయ 16,గోరు చిక్కుడు 40,దొండకాయ 40,క్యాబేజీ 26,ఆలుగడ్డ 20, చామగడ్డ 40,క్యారెట్ 60,కీరదోస 20,బీన్స్ 90, క్యాప్సికం 50, ఉల్లిగడ్డలు 60,కోడిగుడ్లు(12) 75గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.