హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాపులను ప్రారంభించిన కేంద్ర మంత్రి

KNR: కరీంనగర్ నగరపాలక సంస్థ కమాన్ సమీపంలో మణికంఠ సానిటరీ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బండి సంజయ్‌కుమార్‌తో కలిసి మేయర్ శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని సానిటరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వ్యాపార అభివృద్ధికి సహకారం అందిస్తామని వారు తెలిపారు.