MBNR: నవాబుపేట మండలానికి చెందిన యోగా గురువు వెంకటేశ్వరప్ప, మరికల్‌కు చెందిన గడ్డం పురుషోత్తం జాతీయ పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంఘం అధ్యక్షుడు నాగేశ్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. ఇద్దరికి అవార్డులు రావడంతో మండలవాసులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఇద్దరు కళాకారులకు జాతీయ పురస్కారాలు


