SRPT: నిన్న కలెక్టరేట్‌లో నిర్వహించిన విముక్త జాతుల దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన విముక్త జాతుల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతిపనిధులు సమష్టిగా కృషి చేయలన్నారు. అణిచివేతకు గురైన ఈ వర్గాలకు సామాజిక భద్రతతోపాటు ఆర్థిక పరిపుష్టి కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
తెలంగాణ
'విముక్త జాతుల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇవ్వాలి'


