MBNR: బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి పంచాయతీ భవనాన్ని రూ.30 లక్షల నిధులతో నిర్మించారు. 2021లోనే నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. వెంటనే భవనాన్ని ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో అనిల్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా.. ఎమ్మెల్యే సమయం ఇస్తే ప్రారంభిస్తామని తెలిపారు.
తెలంగాణ
ప్రారంభానికి నోచుకోని పంచాయతీ భవనం


