MNCL: బెల్లంపల్లిలోని చౌరస్తా వద్ద MLA వినోద్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీపై ఉద్దేశపూర్వకంగా నమోదు చేసిన FIRను ఆయన తీవ్రంగా ఖండించారు. కక్షపూరితంగా నమోదు చేసిన FIR తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్‌లో కుల వివక్షకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'రాహుల్ గాంధీపై FIR తక్షణమే ఉపసంహరించాలి'


