హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్జీలను వెంటనే పరిష్కరించాలి: అ.కలెక్టర్

RR: జిల్లా కలెక్టరేట్‌లో నిన్న ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అందిన అర్జీలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి 70 ఫిర్యాదులు అందినట్లు వివరించారు.