భూపాలపల్లి జిల్లాలో ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో పట్టుబడిన వాహనాలకు సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. మొత్తం 52 వాహనాలను విక్రయించగా ప్రభుత్వానికి రూ. 3,66,700 ఆదాయం సమకూరినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్. కిరణ్ తెలిపారు. నిబంధనల మేరకు వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఎక్సైజ్ వేలంలో 52 వాహనాల విక్రయం


