PDPL: RGM కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం ట్రెజరర్‌గా పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ రైటర్ సుందర్ సింగ్ ఎన్నికయ్యారు. సోమవారం కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ మేరకు ఎన్నికలు నిర్వహించారు. సిపి అంబర్ కిషోర్ ఝా ఎన్నికైన సభ్యులకు దృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సుందర్ సింగ్ ను ధర్మారం సిబ్బంది సహా పలువురు అభినందించారు.
తెలంగాణ
పోలీస్ అధికారుల సంఘం ట్రెజరర్‌గా సుందర్ సింగ్


