హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతుల కోసం 900 బస్తాల యూరియా సిద్ధం'

SRCL: బోయినపల్లి మండలం కోరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 900 బస్తాల యూరియా అందుబాటులోకి వచ్చినట్లు PACS డైరెక్టర్ గోగూరి అనంత రెడ్డి తెలిపారు. రైతులు ఇవాళ ఉదయం 10 గంటలకు ఫెర్టిలైజర్ (యూరియా) మొబైల్ బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలన్నారు. అనంతరం PACS వద్దకు వెళ్లి బస్తాలు తీసుకోవాలని పేర్కొన్నారు. యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలని సూచించారు.