HNK: ధర్మసాగర్ మండలం కరుణాపురంలో ఫాదర్ ఆగస్తో కొలంబో వర్థంతి సభను ఫాదర్లు, క్రైస్తవ సంస్థల ప్రతినిధులు సోమవారం నిర్వహించారు. ఆరోగ్యమాత పెద్ద చర్చి మెట్ల వద్ద ఉన్న ఫాదర్ కొలంబో సమాధి వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఫాదర్లు పూదోట ప్రకాశ్, మారుపాక ప్రవీణ్‌తో పాటు పలువురు క్రైస్తవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
కరుణాపురంలో ఫాదర్ కొలంబో వర్థంతి సభ


