హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు ఫ్యాన్లు వాడితే రూ. 1.43 లక్షల విద్యుత్ బిల్లు!

ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన కొమ్మినేని ప్రసాద్‌కు రూ.1,43,136 విద్యుత్ బిల్లు రావడంతో అయోమయానికి గురయ్యారు. బకాయి చెల్లించే వరకు విద్యుత్ కనెక్షన్‌ను అధికారులు తొలగించినట్లు బాధితుడు సోమవారం తెలిపాడు. గత నెల ఒక్కసారిగా భారీ బకాయితో బిల్లు అందిందని, రెండు ఫ్యాన్లు, టీవీ, ఫ్రిడ్జి, మూడు ఎల్‌ఈడీ బల్బులే వినియోగిస్తున్నాము.