NGKL: బిజినేపల్లి మండలం మంగనూర్‌కు చెందిన ఓ రైతు ఖాతా నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.1.84 లక్షలు అపహరించారు. ఆగస్టు 22న ఆన్‌లైన్ లింక్ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా నుంచి రూ.1,41,989.75, మోబిక్విక్ ద్వారా రూ.42,776 తన అనుమతి లేకుండానే లావాదేవీలు జరిగినట్లు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ షేక్ షంషోద్దీన్ కేసు నమోదు చేశారు.
తెలంగాణ
రైతును బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు


