వరంగల్ నగరంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను మిల్స్ కాలనీ పోలీసులు సోమవారం సీజ్ చేశారు. వర్ధన్నపేట ఆకేరు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి మీదుగా నగరానికి ఇసుక తరలిస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు ట్రాక్టర్లను పట్టుకుని, ట్రాక్టర్ డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ స్వామి తెలిపారు.
తెలంగాణ
అక్రమ ఇసుక రవాణా.. మూడు ట్రాక్టర్లు సీజ్


