KMM: ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామానికి చెందిన దివంగత మాజీ ఎమ్మెల్సీ సామినేని హిమవంతరావు సతీమణి సరస్వతి(86) అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు వారి కుమారుడు మాజీ సర్పంచ్ రమేష్ తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్సీ సతీమణి కన్నుమూత


