GDWL: గద్వాల పట్టణంలోని 11 కేవీ టౌన్-2 ఫీడర్ పరిధిలో సబ్‌స్టేషన్ మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ డి. రమేశ్ బాబు తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు గంజిపేట, చేనుగోనిపల్లి రోడ్డు, గంటగేరు, రాజావీధి, బుర్ధపేట, గాంధీచౌక్, సుంకలమ్మమెట్టు, అశోక్‌నగర్‌లో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


