MDK: జిల్లాలో మహిళలు, యువతులు, విద్యార్థినుల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. వేధింపులు, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో 33 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నిఘాలో 62 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, 57 మందికి కౌన్సెలింగ్ ఇచ్చామని వెల్లడించారు.
తెలంగాణ
మహిళల భద్రతకు షీ టీమ్స్ నిరంతర నిఘా: ఎస్పీ


