NGKL: 33 కేవీ మంతటి ఫీడర్ లైన్ మరమ్మతుల కారణంగా సెప్టెంబర్ 1న ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. మంతటి, గగ్గలపల్లి, వనపట్ల, అవురీస్‌పల్లి, అనంతసాగర్, గడ్డంపల్లి, రాయిపాకుల, గౌతంపల్లి, గణ్యగుల, చందుబట్ల, నర్సాయిపల్లి గ్రామాల్లో అంతరాయం ఉంటుంది. వినియోగదారులు గమనించి సహకరించాలని ఏఈ మాన్య నాయక్ కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


