NGKL: కల్వకుర్తి పట్టణంలో ఈరోజు మంగళవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటించనున్నట్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుస్తకాల రాహుల్ తెలిపారు. పట్టణంలోని ఎల్లికల్ బ్రిడ్జి, హైమాస్ట్ లైట్ల ప్రారంభోత్సవం నిర్వహిస్తారు. స్ట్రీట్ వెండర్స్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్, స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయమన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


