WGL: నగరంలో మరమ్మతు పనుల కారణంగా నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని విద్యుత్ శాఖ డీఈ మల్లికార్జున్ తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగశాయిపేట, చెట్లోళ్లగడ్డ, ఎల్లమ్మతాళ్లు, టీటీఆర్, ఎస్సీ కాలనీల్లో, 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు జాన్‌పీర్లు, జాన్‌పాక, ఇండస్ట్రియల్ ఏరియాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


