హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలువలో జారిపడి వ్యక్తి మృతి!

NLG: నిడమానూరు మండల పరిధిలోని వేంపాడు గ్రామానికి చెందిన కమసాని దుర్గయ్య సాగర్ కాలువలో పడి సోమవారం మృతి చెందాడు. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేజర్ తూము-3 వద్ద భార్యతో కలిసి గొర్రెలు మేపుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి మృతి చెందినట్లు ఆయన తెలిపారు.