BDK: ఇల్లందు పట్టణంలోని టౌన్ - 2 ఫీడర్ లో అత్యవసర మరమ్మత్తుల కారణంగా ఇవాళ ఉదయం 7 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ముత్యాలమ్మ టెంపుల్, వైటీసీ, కారం మిల్లు, ఎస్‌పీఎం, జగదాంబ గుంపు, లలితాపురం ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందన్నారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


