హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేసిన ఇద్దరి అరెస్టు

WGL: ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో గతవారం ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ సురేశ్ తెలిపారు. మంజు ఇంటికి తాళం వేసి దుకాణం వద్ద నిద్రించగా, మరుసటి రోజు ఇంటి తాళాలు పగులగొట్టి 15 గ్రాముల బంగారు నల్లపూసల గొలుసు, రూ.10 వేల నగదు అపహరించారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి అభిలాష్, లోకేశ్‌లను అరెస్టు చేశారు.