హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మా ఇంటి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న: వర్షిత్ రెడ్డి

NLG: తన నివాసంలోకి అక్రమంగా చొరబడి తల్లి, కుటుంబ సభ్యులపై దాడి చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్గొండలో ఓ పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. BJP రాష్ట్ర కార్యాలయంపై దాడికి నిరసనగానే మంత్రి కార్యాలయం వద్ద ఆందోళన చేసినట్లు స్పష్టం చేశారు.