SRPT: బీబీగూడెం సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతు పనులు చేపడుతున్న నేపథ్యంలో మంగళవారం విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు. ఏఈ మల్లయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చివ్వెంల, బీబీగూడెం, మున్యానాయక్ తండా, వాల్యా తండా, రాజు తండా, సూర్యా తండాలకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


