BHNG: కాంగ్రెస్ సీనియర్ నాయకులు బట్టపోతు రాములు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సామాజిక సేవలు చేశారు. ఈ సేవలు ఎంతో అభినందనీయమని చౌటుప్పల్ మండలం దామెర సర్పంచ్ సాతిరి శ్రీధర్ కొనియాడారు. రాములు 6వ వర్ధంతి సందర్భంగా దామెర గ్రామంలో సోమవారం వాటర్ ప్లాంట్‌కు వారి కుటుంబ సభ్యులు సొంత ఖర్చులతో మరమ్మత్తులు చేయించి, గ్రామానికి 200 వాటర్ క్యాన్లను అందజేశారు.
తెలంగాణ
రాములు జ్ఞాపకార్థం వాటర్ ప్లాంట్‌కు మరమ్మత్తులు


