KMM: కామేపల్లి మండలంలోని గోవింద్రాల ఉన్నత పాఠశాలలో మంగళవారం నుంచి రెండు రోజులపాటు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈవో జి.వెంకట్ తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. అండర్-14, అండర్-17 బాలబాలికలకు కబడ్డీ, కోకో, వాలీబాల్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
నేడు మండల స్థాయి క్రీడా పోటీలు: ఎంఈవో


