KMM: కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు తమశాఖలకు సంబంధించిన నిధులు మంజూరు చేసే అధికారం లేకుండా పోయిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. నిధుల మంజూరు కోసం మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ కారణంగా పనులు ముందుకు సాగడం లేదని, కాంట్రాక్టర్లు సైతం పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు: ఎమ్మెల్యే


